Revanth Reddy: వయనాడ్‌లో ప్రియాంకకు విజయం ఖాయం 29 d ago

featured-image

వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీకి మంచి ఆధిక్యం లభిస్తోందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. వయనాడ్‌ ప్రజలు ఆమెకు రికార్డు స్థాయి విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఘనవిజయంతో తొలిసారిగా ప్రియాంక గాంధీ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD